రజినికాంత్ కు గుడి కట్టించిన అభిమాని..! 10 d ago

featured-image

సూపర్ స్టార్ రజినికాంత్ కు ఓ అభిమాని గుడి కట్టించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మధురై జిల్లా లోని, తిరుమంగళం కు చెందిన మాజీ సైనిక ఉద్యోగి కార్తీక్ తన అభిమాన హీరో రజినీకాంత్ 75వ పుట్టిన రోజు నేపథ్యంలో ఆయనకు గుడి కట్టించాడు. ఈ గుడిలో మూడున్నర అడుగుల ఎత్తు,300 కిలోల బరువు ఉన్న నల్లటి రాతితో రజినీకాంత్ విగ్రహం ప్రతిష్టించి పాలు, గంధం వంటి ద్రవ్యాలతో అభిషేకాలు చేయించాడు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.


Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD